Tuesday 2 October 2012

ఈత కంటే మించిన లోతు లేదు

ఈత కంటే మించిన లోతు లేదు

ఇల్లు పీకి పందిరి వేసి నట్టు

ఇల్లు పీకి పందిరి వేసి నట్టు

ఏళ్లు ఎక్కి కోక విప్పి నట్లు..

ఏళ్లు ఎక్కి కోక విప్పి నట్లు..

ఆడింది ఆట పాడింది పాట

ఆడింది ఆట పాడింది పాట

ఆడింది ఆట పాడింది పాట

ఆడింది ఆట పాడింది పాట

ఆకు చుట్టను , ఆడ దానిని నమ్మరాధు

ఆకు చుట్టను , ఆడ దానిని నమ్మరాధు

ఆరిష్టానికి అంగారకుడు , పాపాలకు బైరవుడు

ఆరిష్టానికి అంగారకుడు , పాపాలకు బైరవుడు

అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం పోయింది

అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం పోయింది

అంధానికి పెట్టిన సొమ్ము ఆపద కు అడ్డు వస్తది...

అంధానికి పెట్టిన సొమ్ము ఆపద కు అడ్డు వస్తది...

అతి రహస్యం బట్టబయలు

అతి రహస్యం బట్టబయలు